Jump to content

గండేపల్లి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°08′20″N 81°57′25″E / 17.139°N 81.957°E / 17.139; 81.957
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°08′20″N 81°57′25″E / 17.139°N 81.957°E / 17.139; 81.957
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంగండేపల్లి
విస్తీర్ణం
 • మొత్తం165 కి.మీ2 (64 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం54,278
 • జనసాంద్రత330/కి.మీ2 (850/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1005


గండేపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికాకినాడ జిల్లాకు చెందిన మండలం.[3] OSM గతిశీల పటము

మండల గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 54,278, అందులో పురుషులు 27,075 మంది కాగా, స్త్రీలు 27,203 మంది ఉన్నారు.

2001 జనాభా లెక్కల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 52,462 మంది ఉన్నారు. వారిలో పురుషులు 26,269 మంది కాగా, స్త్రీలు 26,193మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 51.73%. పురుషులు అక్షరాస్యత 54.20% కాగా, స్త్రీలు అక్షరాస్యత 49.26% ఉంది.

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. సింగరంపాలెం
  2. మురారి
  3. గండేపల్లి
  4. ఉత్తర తిరుపతి రాజాపురం
  5. మల్లేపల్లి
  6. ఉప్పలపాడు
  7. తాళ్లూరు
  8. ప్రో. రాగంపేట
  9. బొర్రంపాలెం
  10. యెల్లమిల్లి
  11. పీ.నాయకంపల్లి
  12. యెర్రంపాలెం
  13. సూరంపాలెం


మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]