తుని మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 17°21′40″N 82°32′49″E / 17.361°N 82.547°E / 17.361; 82.547Coordinates: 17°21′40″N 82°32′49″E / 17.361°N 82.547°E / 17.361; 82.547
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంతుని
విస్తీర్ణం
 • మొత్తం185 కి.మీ2 (71 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం1,38,079
 • సాంద్రత750/కి.మీ2 (1,900/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1039


తుని మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 1,30,413 వారిలో పురుషులు 64,775 కాగా, స్త్రీలు 65,638 మది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 57.46% - పురుషులు అక్షరాస్యత 63.69% - స్త్రీలు అక్షరాస్యత 51.33%

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఎన్. సూరవరం
 2. డీ. పోలవరం
 3. దొండవాక
 4. కే.ఓ. మల్లవరం
 5. రాపాక
 6. చి. అగ్రహారం
 7. అతికివారిపాలెం
 8. కొలిమేరు
 9. నందివంపు
 10. మరువాడ
 11. రేఖవానిపాలెం
 12. తాళ్లూరు
 13. కొత్తూరు
 14. తేటగుంట
 15. ఎస్. అన్నవరం
 16. చేపూరు
 17. హంసవరం
 18. చామవరం
 19. వల్లూరు
 20. కవలపాడు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. నామగిరి నరేంద్రపట్నం
 2. తలుపులమ్మ లోవ

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]