తొండంగి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 17°15′00″N 82°28′01″E / 17.25°N 82.467°E / 17.25; 82.467Coordinates: 17°15′00″N 82°28′01″E / 17.25°N 82.467°E / 17.25; 82.467
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంతొండంగి
విస్తీర్ణం
 • మొత్తం177 కి.మీ2 (68 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం87,592
 • సాంద్రత490/కి.మీ2 (1,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి972


తొండంగి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ జిల్లాకు చెందిన ఒక మండలం.[3].OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండలంలోని జనాభా మొత్తం 87,592. అందులో పురుషులు 44,412 మంది ఉండగా, స్త్రీలు 43,180 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 48.37% - పురుషులు అక్షరాస్యత 54.37% - స్త్రీలు అక్షరాస్యత 42.13%

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బెండపూడి
  2. గోపాలపట్నం
  3. పీ. అగ్రహారం
  4. తొండంగి
  5. కృష్ణాపురం
  6. పైడికొండ
  7. ఆనూరు
  8. వేమవరం
  9. కోన ఫారెెస్ట్
  10. శృంగవృక్షం
  11. ఏ. కొత్తపల్లి
  12. పీ.ఈ.చిన్నయపాలెం
  13. రావికంపాడు
  14. కొమ్మనాపల్లి
  15. ఈ.వీ.నగరం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. కోదాడ

మూలాలు[మార్చు]

  1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/East%20Godavari%20-%202019.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2814_2011_MDDS%20with%20UI.xlsx.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-14.

వెలుపలిలంకెలు[మార్చు]