ఏ. కొత్తపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్తపల్లి అనే గ్రమం తొండంగి మండలంలో అన్నవరంకి నాలుగు కిలొమీటర్ల దూరంలో వున్న ఒక కుగ్రామము.[1]..[1].

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8276.[2] ఇందులో పురుషుల సంఖ్య 4178, మహిళల సంఖ్య 4098, గ్రామంలో నివాసగృహాలు 1865 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-28. Cite web requires |website= (help)
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2014-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-28. Cite web requires |website= (help)