2001

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2001 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004
దశాబ్దాలు: 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు
శతాబ్దాలు: 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

  • డిసెంబర్ 13: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

జంధ్యాల

పురస్కారాలు[మార్చు]

నోబెల్ బహుమతులు[మార్చు]

  • భౌతికశాస్త్రం: ఎరిక్ అలిన్ కార్నెల్, వోల్ఫ్‌గాంగ్ కెట్టెర్లీ, కార్ల్ ఎడ్విన్ వీమన్.
  • రసాయనశాస్త్రం: విలియం నోలెస్, యోజి నొయోరి, కే బ్యారీ షార్ప్‌లెస్.
  • వైద్యం: లెలాండ్ హార్ట్‌వెల్, తిమోతి హంట్, పాల్ ఎం నర్స్.
  • సాహిత్యం: వి.ఎస్.నైపాల్.
  • శాంతి: ఐక్యరాజ్య సమితి, కోఫీ అన్నన్
  • ఆర్థికశాస్త్రం: జార్జి ఏ అకెర్లోఫ్, మైకెల్ స్పెన్స్, జోసెఫ్ ఇ స్టిగ్లిడ్జ్.
"https://te.wikipedia.org/w/index.php?title=2001&oldid=3738137" నుండి వెలికితీశారు