2024
Jump to navigation
Jump to search
2024 అనేది గ్రేగోరియన్ క్యాలెండర్ సంవత్సరం., 2024లో అత్యధిక జనాభా కలిగిన మొదటి పది దేశాలలో ఏడు (బంగ్లాదేశం, పాకిస్థానం, రష్యా, భారతదేశం, మెక్సికో, ఇండోనేషియా, సంయుక్త రాష్ట్రాలు) దేశాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందువలన ఈ సంవత్సరాని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చు.[1]
సంఘటనలు
[మార్చు]జనవరి
[మార్చు]- జనవరి 1
- ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సంయుక్త అరబ్బీ రాజ్యాలు బ్రిక్స్ దేశాలు అవుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాయి.[2]
- డెన్మార్క్ రాణి మార్గరెత్ II పదవికి రాజీనామా చేసింది.[3]
- జనవరి 7 – 2024 బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికలు .
- జనవరి 13 – 2024 తైవాన్ అధ్యక్ష ఎన్నికలు .
- జనవరి 14
- గ్వాటెమాల అధ్యక్షుడిగా బెర్నార్డో అరేవాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.[4]
- జనవరి 22 - లైబీరియా అధ్యక్షుడిగా జోసెఫ్ బోకాయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
- జనవరి 26 – 2024 తువాలువాన్ సాధారణ ఎన్నికలు . జరుగుతాయి
- జనవరి 28 – 2024 ఫిన్నిష్ అధ్యక్ష ఎన్నికలు . జరుగుతాయి.
- ఫిబ్రవరి 4
- 2024 మాలియన్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
- 2024 సాల్వడోరన్ సాధారణ ఎన్నికలుజరుగుతాయి .
- ఫిబ్రవరి 7 – 2024 అజర్బైజాన్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
- ఫిబ్రవరి 8 – 2024 పాకిస్తాన్ సాధారణ ఎన్నికలు జరుగుతాయి .[5]
- ఫిబ్రవరి 14 – 2024 ఇండోనేషియా సాధారణ ఎన్నికలు జరుగుతాయి.
- ఫిబ్రవరి 25 – 2024 సెనెగల్ అధ్యక్ష ఎన్నికలు . జరుగుతాయి.
- మార్చి 10 – 2024 పోర్చుగీస్ ఎన్నికలు . జరుగుతాయి [6]
- మార్చి 17 – 2024 రష్యా అధ్యక్ష ఎన్నికలుజరుగుతాయి .
- మార్చి 31 – 2024 ఉక్రేనియన్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి .
- మే 5 – 2024 పనామా సాధారణ ఎన్నికలు జరుగుతాయి.
- మే 7 - 11 - యూరోవిజన్ పాటల పోటీ 2024 స్వీడన్లోని జరుగుతుంది.[7]
- మే 8 – 2024 ఉత్తర మాసిడోనియన్ ఎన్నికలు జరుగుతాయి.
- మే 12 – 2024 లిథువేనియన్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.[8]
- మే 19 – 2024 డొమినికన్ రిపబ్లిక్ సాధారణ ఎన్నికలుజరుగుతాయి .
- జూన్ 1 – 2024 ఐస్లాండ్ అధ్యక్ష ఎన్నికలుజరుగుతాయి .
- జూన్ 2 – 2024 మెక్సికో సాధారణ ఎన్నికలు జరుగుతాయి .
- జూన్ 6 – 9 – 2024 యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి.
- జూన్ 22 – 2024 మౌరిటానియన్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
- జూన్ 29: ఇండియా రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది.
- జూలై 15 – 16 – 2024 రువాండా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
- జూలై 26 - ఆగస్టు 11 - 2024 పారిస్ లో ఒలింపిక్స్ జరుగుతాయి .[9]
- ఆగష్టు 17 - జకార్తా స్థానంలో నుసంతారా ఇండోనేషియా కొత్త రాజధాని అవుతుంది.[10]
- సెప్టెంబరు 26: తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల మైలురాయిని దాటింది. (లక్షవ వ్యాసం: రతీంద్రనాథ్ ఠాగూర్)
- అక్టోబర్ 13 – 2024 లిథువేనియన్ పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతాయి .
- అక్టోబర్ 27 – 2024 ఉరుగ్వే సాధారణ ఎన్నికలు జరుగుతాయి.
- నవంబర్ 5 – 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
- నవంబర్ 12 – 2024 పలావాన్ సాధారణ ఎన్నికలు .
- డిసెంబర్ 7 – 2024 ఘనా సాధారణ ఎన్నికలు . జరుగుతాయి.
తేదీ తెలియదు
[మార్చు]- - 2024 స్లోవాక్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
- ఏప్రిల్ లేదా మే - 2024 భారత సాధారణ ఎన్నికలు .జరుగుతాయి
మరణాలు
[మార్చు]- జనవరి 26: నంబూరి పరిపూర్ణ తెలుగు రచయిత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1931)
- జనవరి 29: పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931)
- జనవరి 31: అనిల్ బాబర్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ శాసనసభ్యుడు. (జ.1950)
- ఫిబ్రవరి 17: అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(జ.1944)
- ఫిబ్రవరి 23: మనోహర్ జోషి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేనకు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1937)
- మార్చి 11: సూర్యకిరణ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. (జ.1974)
- మార్చి 28: ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (జ.1947)
- ఏప్రిల్ 15: ఆర్. ఇంద్ర కుమారి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకురాలు. మాజీ మంత్రిణి. (జ.1950/51)
- మే 1: ఉమా రామనన్, తమిళ చలనచిత్ర నేపథ్యగాయని. (జ.1954/55)
- మే 19: ఇబ్రహీం రైసీ, ఇరాన్ ఎనిమిదవ అధ్యక్షుడు. (జ.1960)
- మే 28: అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- జూన్ 8: రామోజీరావు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. (జ.1936)
- జూన్ 9: అమోల్ కాలే, ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు. (జ.1976/77)
- జూన్ 14: నండూరి పార్థసారథి, రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు. (జ.1939)
- జూలై 19: అడిగోపుల వెంకటరత్నం, కవి, రచయిత.
మూలాలు
[మార్చు]- ↑ "In 2024, It's Election Year in 40 Countries". Bloomberg (in ఇంగ్లీష్). November 1, 2023. Retrieved December 3, 2023.
- ↑ Sharma, Shweta (August 24, 2023). "Brics countries agree major expansion as six countries invited to join". The Independent (in ఇంగ్లీష్). Retrieved August 24, 2023.
- ↑ "Princess Mary to become Queen of Denmark as monarch announces surprise abdication". ABC News (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). 2023-12-31. Retrieved 2024-01-01.
- ↑ "Progressive Arévalo is 'virtual winner' of Guatemala election after corruption angered voters". AP News. August 20, 2023. Retrieved August 21, 2023.
- ↑ Sadozai, Irfan; Guramani, Nadir; Bhatti, Haseeb; Momand, Abdullah (November 2, 2023). "President, ECP agree on holding elections on Feb 8". Dawn (in ఇంగ్లీష్). Retrieved November 2, 2023.
- ↑ Renascença (November 9, 2023). "Marcelo marca eleições para 10 de março". Rádio Renascença (in యూరోపియన్ పోర్చుగీస్). Retrieved November 11, 2023.
- ↑ "Malmö will host the 68th Eurovision Song Contest in May 2024". Eurovision.tv. European Broadcasting Union (EBU). 2023-07-07. Retrieved 2023-07-07.
- ↑ "Elections Around the World in 2024". TIME (in ఇంగ్లీష్). 2023-12-28. Retrieved 2023-12-29.
- ↑ Wharton, David. "Los Angeles makes deal to host 2028 Summer Olympics". Los Angeles Times. Retrieved July 31, 2017.
- ↑ Faris Mokhtar; Rieka Rahadiana (August 2, 2022). "Indonesia Breaks Ground on Nusantara as Jakarta Sinks". Bloomberg.