అనిల్ బాబర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ బాబర్
మహారాష్ట్ర శాసనసభ్యుడు
In office
2019 అక్టోబర్ – 2024 జనవరి
నియోజకవర్గంఖానా పూర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1950-01-07)1950 జనవరి 7
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
మరణం2024 జనవరి 31(2024-01-31) (వయసు 74)
మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీశివసేన
జీవిత భాగస్వామిశోభ
సంతానం2
వెబ్‌సైట్anilbabar.com

అనిల్ బాబర్ (1950 జనవరి7 - 2024 జనవరి 31) శివసేన పార్టీ నుండి ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. [1] [2]

జీవిత విశేషాలు[మార్చు]

అనిల్ బాబర్ ఖానాపూర్‌లోని గార్డి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ బాబర్ 19 ఏళ్లకే గర్డి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనిల్ బాబర్ మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషలలో అనర్గళంగా మాట్లాడతాడు .

రాజకీయ జీవితం[మార్చు]

సంవత్సరం నిర్వహించిన పదవి
1972 సాంగ్లి జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
1981 సంగలి జిల్లా పరిషత్ స్పీకర్
1982–1990 ఖానాపూర్ పంచాయతీ స్పీకర్
1990 మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. [3]
1991 యశ్వంత్ సహకారి సఖర్ కార్ఖానా లిమిటెడ్ చైర్మన్
1999 మహారాష్ట్ర శాసనసభకు రెండవసారి ఎన్నికయ్యారు. [4]
2001 మాధవర్తి సహకరి బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్.
1999–2008 , నేషనల్ హెవీ ఇంజినీరింగ్ లిమిటెడ్. చైర్మన్
2014 మహారాష్ట్ర శాసనసభకు మూడవసారి ఎన్నికయ్యారు. [2]
2019 మహారాష్ట్ర శాసనసభకు నాల్గవ సారి ఎన్నికయ్యారు. [1]

మరణం[మార్చు]

అనిల్ బాబర్ 31 జనవరి 2024న 74 సంవత్సరాల వయస్సులో న్యుమోనియాతో బాధపడుతు మరణించాడు [5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Khanapur Vidhan Sabha constituency result 2019".
  2. 2.0 2.1 "Sitting and previous MLAs from Khanapur Assembly Constituency".
  3. "Election Commission of India, Statistical Records 1990, Maharashtra Elections" (PDF).
  4. "Election Commission of India Statical Report 1999, Maharashtra Elections" (PDF).
  5. Shiv Sena MLA Anil Babar passes away, Maharashtra CM Eknath Shinde offers condolences