మార్చి 31
Appearance
మార్చి 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 90వ రోజు (లీపు సంవత్సరములో 91వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 275 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1919: హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
- 1959: 14 వ దలైలామా, టెన్జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
- 2011: 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు.
జననాలు
[మార్చు]- 1861: హ్యారియెట్ వైట్ ఫిషర్, లోకోమొబైల్ లో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి మహిళ. (మ.1939)
- 1865: ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887)
- 1928: కపిలవాయి లింగమూర్తి, సాహితీవేత్త, పాలమూరు జిల్లా కు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (మ. 2018).
- 1939: సయ్యద్ హుసేన్ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత (మ.2008).
- 1960 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.
- 1962: రాంకీ , తమిళ,తెలుగు, చిత్రాల నటుడు.
- 1963: సుజాత మోహన్ , భారతీయ సినీ నేపథ్య గాయని..
- 1984: రక్షిత , దక్షిణ భారత నటి.
- 1986: వంశీకృష్ణ , తెలుగు సినీ నటుడు.
- 1987: కోనేరు హంపి, చదరంగ క్రీడాకారిణి.
మరణాలు
[మార్చు]- 1727: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (జ.1643)
- 1972: మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932)
- 1995: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (జ.1971)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ బ్యాకప్ డే.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-11-14 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 31
మార్చి 30 - ఏప్రిల్ 1 - ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 29) - ఏప్రిల్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |