జూన్ 7
స్వరూపం
జూన్ 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 158వ రోజు (లీపు సంవత్సరములో 159వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 207 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
- 1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.
- 1965: పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు.
- 1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు.
- 1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.
- 1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది.
- 1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.
- 1981: ఒపెరా పేరుతో ఇరాక్ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
- 1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.
జననాలు
[మార్చు]- 1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు
- 1953: లత , దక్షిణ భారత చలన చిత్ర నటి, టెలివిజన్ నటి
- 1960: సరిత, దక్షిణ భారత చలన చిత్రనటి
- 1974: మహేష్ భూపతి, భారత టెన్నిస్ క్రీడాకారుడు
- 1981: అమృత రావు , మోడల్, తెలుగు, హిందీ సినీ నటీ .
- 1993: అనురాగ్ కులకర్ణి , నేపథ్య గాయకుడు .
మరణాలు
[మార్చు]- 1967: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి. (జ. 1893)
- 2002: బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912)
- 2005: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (జ.1920)
- 2009: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939)
- 2011: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
- 2013: జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- 2016: జి.వి.రాఘవులు, సి.పి.ఐ. (ఎం.ఎల్.) నాయకుడు. (జ.1927)
- 2020: చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (జ. 1980)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 7
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
జూన్ 6 - జూన్ 8 - మే 7 - జూలై 7 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |