నవంబర్ 7
స్వరూపం
నవంబర్ 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 311వ రోజు (లీపు సంవత్సరములో 312వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 54 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1917: రష్యా విప్లవం (బోల్షెవిక్ విప్లవం లేదా అక్టోబర్ విప్లవం) విజయవంతమైంది. అప్పట్లో రష్యా ఉపయోగించుతున్న జూలియన్ కాలెండర్ ప్రకారం ఆ నెల అక్టోబర్. అందువలన దీనిని అక్టోబర్ విప్లవం అని అన్నారు.
- 1950: నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర పదవిలోకి వచ్చాడు.
జననాలు
[మార్చు]- 1728: జేమ్స్ కుక్, ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (మ.1779)
- 1858: బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు. (మ.1932)
- 1867: మేరీక్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (మ.1934)
- 1888: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (మ.1970)
- 1900: పాటూరి రాజగోపాల నాయుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త.
- 1900: ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (మ.1995)
- 1912: చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (మ.1991)
- 1920: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (మ.2005)
- 1928: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (మ.2016)
- 1932: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013)
- 1934: బొమ్మన విశ్వనాథం, భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి.
- 1937: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (మ.2016)
- 1947: ఉషా ఉతూప్ , భారతీయ పాప్ గాయని , సినీనటి .
- 1954: కమల్ హాసన్, చలనచిత్ర నటుడు.
- 1957: వై.విజయ, తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి.
- 1960: రూప: తెలుగు చలనచిత్ర నటి.
- 1960: సప్పా దుర్గాప్రసాద్, నృత్యకళాకారుడు.
- 1970: డిస్కో శాంతి, తెలుగు శృంగార నృత్యతార.
- 1971: రీతూపర్ణ సేన్ గుప్త, బెంగాలి సినిమాలో నటి.
- 1971: త్రివిక్రమ్ శ్రీనివాస్ , తెలుగు సినీ మాటల రచయిత, కథా రచయిత, దర్శకుడు.
- 1973: వేణు దోనేపూడి, భారతీయ ఆటోమొబైల్ పారిశ్రామికవేత్త, మల్టీబ్రాండ్ కార్ సేవల కంపెనీ కార్జ్ మేనేజింగ్ డైరెక్టర్.
- 1979: రైమా సేన్ , చలన చిత్ర నటి .
- 1980: కార్తీక్, తెలుగు, తమిళ చిత్రసీమలో గాయకుడు.
- 1981: అనుష్క శెట్టి, భారతీయ సినీ నటి.
మరణాలు
[మార్చు]- 1975: జియాఉర్ రెహ్మాన్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు.
- 1992: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (జ.1920)
- 2000: సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (జ.1910)
- 2014: ద్వివేదుల విశాలాక్షి, కథా, నవలా రచయిత్రి. (జ.1929)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ఎన్.టి.పీ.సి. స్థాపన దినోత్సవం.
- బాలల సంరక్షణ దినం.
- ప్రపంచ వేసక్టమీ దినోత్సవం .
- జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు: నవంబర్ 7
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- చరిత్రలోని రోజులు
నవంబర్ 6 - నవంబర్ 8 - అక్టోబర్ 7 - డిసెంబర్ 7 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |