నవంబర్ 30
(నవంబరు 30 నుండి దారిమార్పు చెందింది)
నవంబర్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 334వ రోజు (లీపు సంవత్సరములో 335వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 31 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | ||
2023 |
సంఘటనలు[మార్చు]
- 1917 - తొలి రూపాయి నోటు ముద్రణ జరిగింది.
జననాలు[మార్చు]
- 1835: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (మ.1910)
- 1858: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (మ.1937)
- 1937: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (మ.2005)
- 1945: వాణీ జయరాం, గాయని.
- 1948: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.
- 1957: శోభారాజు, గాయని.
- 1990: మాగ్నస్ కార్ల్సన్, నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.
- 1957: వెన్నెలకంటి, తెలుగు సినీ గేయ సంభాషణల రచయిత. (మ. 2021)
మరణాలు[మార్చు]
- 1900: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (జ.1854)
- 1912: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, నటుడు, నాటక రచయిత. (జ.1853)
- 1915: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862)
- 2011: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
- 2012: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)
పండుగలు , జాతీయ దినాలు[మార్చు]
- -
బయటి లింకులు[మార్చు]
నవంబర్ 29 - డిసెంబర్ 1 - అక్టోబర్ 30 - డిసెంబర్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |