డిసెంబర్ 3
స్వరూపం
డిసెంబర్ 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 337వ రోజు (లీపు సంవత్సరములో 338వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 28 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2007: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
- 1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.
- 1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.
జననాలు
[మార్చు]- 1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)
- 1889: ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908)
- 1926: చెరువు ఆంజనేయ శాస్త్రి, తెలుగు గేయ రచయిత, సినిమా సహాయ దర్శకుడు (మ.1991).
- 1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత.
మరణాలు
[మార్చు]- 1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)
- 1968: బందా కనకలింగేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)
- 1979: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)
- 1986: అజిత్ కుమార్ బసు, భారతీయ హృదయవ్యాధి నిపుణుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1912)
- 1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)
- 2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)
- 2011: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)
- 2022: కొచ్చు ప్రేమన్, మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు. (జ.1955)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]డిసెంబర్ 2 - డిసెంబర్ 4 - నవంబర్ 3 - జనవరి 3 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |