ఆగష్టు 21
Appearance
ఆగష్టు 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 233వ రోజు (లీపు సంవత్సరములో 234వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 132 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984)
- 1914: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (మ.1991)
- 1918: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994)
- 1921: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012)
- 1927:: జీ.అశ్వద్ధామ , సంగీత దర్శకుడు ,(మ.1975
- 1940: లక్ష్మా గౌడ్, చిత్రకారుడు.
- 1952: గౌతమ్ రాధాకృష్ణ దేసిరాజు, క్రిస్టల్ ఇంజనీరింగ్, ఉదజని బంధం.
- 1957: రేకందార్ ప్రేమలత, రంగస్థల నటీమణి.
- 1949: అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు.
- 1946: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (మ.2014)
- 1963: రాధిక తెలుగు, తమిళ చలన చిత్ర కథానాయకి.
- 1978: భూమిక చావ్లా, సినీనటి.
- 1988: సనా , హిందీ,కన్నడ, తెలుగు,తమిళ, మలయాళ చిత్రాల నటి.
- 1998: డింపుల్ హయాతి , తెలుగు సినీ నటి.
మరణాలు
[మార్చు]- 1978: వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1917)
- 2013: మాలతీ చందూర్, రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. (జ.1930)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- 1999: ప్రపంచ కవితా దినోత్సవం-
- జాతీయ వృద్ధుల దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 20 - ఆగష్టు 22 - జూలై 21 - సెప్టెంబర్ 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |