జూన్ 28
జూన్ 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 179వ రోజు (లీపు సంవత్సరములో 180వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 186 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2018 |
సంఘటనలు[మార్చు]
జననాలు[మార్చు]
- 1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు మరియు ఉపన్యాసకులు.
- 1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. (మ.2004)
- 1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (మ.2011)
- 1935: ఆచంట వెంకటరత్నం నాయుడు, నాటక రచయిత.
- 1976: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత.
మరణాలు[మార్చు]
- 1836: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1983: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (జ.1901)
- 1964: ఎన్.ఎం.జయసూర్య, ప్రముఖ హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (జ.1899)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- పేదల దినోత్సవం.
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 28
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 27 - జూన్ 29 - మే 28 - జూలై 28 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |