ఏప్రిల్ 26
Jump to navigation
Jump to search
ఏప్రిల్ 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 116వ రోజు (లీపు సంవత్సరములో 117వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 249 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
- 1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
- 2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- 570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632)
- 1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)
- 1908: సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1992)
- 1914: ఆర్.సుదర్శన్ ,సంగీత దర్శకుడు (మ.1991)
- 1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017) )
- 1932: ఎం: రంగారావు , కన్నడ,తెలుగు సంగీత దర్శకుడు (మ 1990)
- 1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017)
- 1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు.
- 1968: సురేష్ పీటర్, గాయకుడు
- 1973: సముద్ర ఖని , తమిళ తెలుగు, మళయాళ, చిత్ర దర్శకుడు, నటుడు, గాయకుడు
మరణాలు
[మార్చు]- 1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702)
- 1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త. (జ.1887)
- 1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం.
- సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]ఏప్రిల్ 25 - ఏప్రిల్ 27 - మార్చి 26 - మే 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |