మార్చి 7
స్వరూపం
మార్చి 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 66వ రోజు (లీపు సంవత్సరములో 67వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 299 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2009: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.
- 2011: యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
జననాలు
[మార్చు]- 1921: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992)
- 1938: డేవిడ్ బాల్టిమోర్, అమెరికా జీవశాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత జననం.
- 1952: వివియన్ రిచర్డ్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.
- 1955: అనుపమ్ ఖేర్, సినీ నటుడు జననం.
- 1969: సాధనా సర్గమ్ , ప్లేబ్యాక్ సింగర్
మరణాలు
[మార్చు]- 1952: పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (జ.1893)
- 1973: అప్పడవేదుల లక్ష్మీనారాయణ, భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. కొడైకెనాల్ లోని సూర్య దర్శిని విభాగపు మొదటి అధ్యక్షుడు.
- 1979: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (జ.1890)
- 1995: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1910)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
మార్చి 6 - మార్చి 8 - ఫిబ్రవరి 7 - ఏప్రిల్ 7 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |