నవంబర్ 10
Appearance
నవంబర్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 314వ రోజు (లీపు సంవత్సరములో 315వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 51 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1990: భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు.
జననాలు
[మార్చు]- 1483: మార్టిన్ లూథర్, క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత, బైబిల్ గ్రంథాన్ని తొలిసారిగా ప్రజాభాషలోనికి అనువదించిన వేదాంతి.
- 1798: ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్, (మ.1884)
- 1848: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1925)
- 1904: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (మ.1996)
- 1911: ఏటుకూరి వెంకట నరసయ్య, క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాది. (మ.1949)
- 1920: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004)
- 1942: రాబర్ట్-ఎఫ్-ఏంజిల్, ఆర్థికవేత్త .
- 1956: మాడభూషి శ్రీధర్, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్.
- 1957: శోభారాజు, గాయనీ, సంగీతదర్శకురాలు, రచయిత , అన్నమయ్య కీర్తనలు ప్రాచుర్యంలో విశేష కృషి .
మరణాలు
[మార్చు]- 1949: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (జ.1911)
- 1979: తెన్నేటి విశ్వనాధం, స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత.
- 1992: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1926)
- 1993: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (జ.1922)
- 1996: మాణిక్ వర్మ, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1926)
- 2019: టి. ఎన్. శేషన్ 10వ భారత ఎన్నికల ప్రధాన కమీషనర్. (జ.1932)
- 2020: [[జీడిగుంట రామచంద్ర మూర్తి]], తెలుగు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- రవాణా దినం.
- ప్రపంచ సైన్స్ దినోత్సవం .
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 9 - నవంబర్ 11 - అక్టోబర్ 10 - డిసెంబర్ 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |