జూన్ 17

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జూన్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 168వ రోజు (లీపు సంవత్సరములో 169వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 197 రోజులు మిగిలినవి.


<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
2018


సంఘటనలు[మార్చు]

 • 1789: ఫ్రాన్సులో మూడవ ఎస్టేటు తనంతట తానుగా జాతీయ అసెంబ్లీగా ప్రకటించుకున్నది.
 • 1775: ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
 • 1789: ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీగా ప్రకటించుకున్నారు.
 • 1885: స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు).
 • 1940: సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.
 • 1944: ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది.
 • 1948: డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు.
 • 1963: దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య.
 • 1972: రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.
 • 1978: విశాఖపట్నం అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (వుడా) ఏర్పడింది.
 • 1987: డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది.
 • 1991: సర్దార్ వల్లభ భాయ్ పటేల్, రాజీవ్ గాంధీలకు భారతరత్నను వారి మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చింది.
 • ఎల్ సాల్వడార్, గ్వాటెమాల దేశాలలో, ఈ రోజు, ఫాదర్స్ డే జరుపుకుంటారు.
 • 1978: 1962 నుంచి ఉన్న టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ ను, విశాఖపట్నం అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (వుడా) స్థాయికి 1978 జూన్ 17 నాడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్‍మెంట్) చట్టము, 1975 ఇచ్చిన అధికారంతో, విశాఖపట్నం మునిచిపల్ కార్పొరేషన్, మరో నాలుగు పట్టణాలు (విజయనగరం, భీమునిపట్టణము, గాజువాక, అనకాపల్లి) తో సహా, 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలు) కలిపి మొత్తం 1721 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో, విశాఖపట్నం అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (వుడా) గా 1978 జూన్ 17 నాడు ఏర్పాటు చేసింది.
 • 1994: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అమెరికాలో ప్రారంభమయ్యాయి.
 • 2012: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

Chilakamarthi laxminarasimham

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


జూన్ 16 - జూన్ 18 - మే 17 - జూలై 17 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=జూన్_17&oldid=2102177" నుండి వెలికితీశారు