Jump to content

లియాండర్ పేస్

వికీపీడియా నుండి
లియాండర్ పేస్
దేశంభారతదేశం భారత్
నివాసంముంబై, ముహారాష్ట్ర
జననం (1973-06-17) 1973 జూన్ 17 (age 52)
కోల్కత, పశ్చిమ బెంగాల్
ఎత్తు1.78 మీ. (5 అ. 10 అం.)
ప్రారంభం1991
విశ్రాంతి2021
వాటంకుడిచేతివాటం
బహుమతి సొమ్ము$8,587,586
సింగిల్స్
సాధించిన రికార్డులు101–99
సాధించిన విజయాలు1
అత్యుత్తమ స్థానంNo. 73 (24 ఆగస్టు1998)
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్2R (1997, 2000)
ఫ్రెంచ్ ఓపెన్2R (1997)
వింబుల్డన్2R (2001)
యుఎస్ ఓపెన్3R (1997)
ఇతర టోర్నమెంట్లు
Olympic Games (1996)
డబుల్స్
Career record770–457
Career titles54
Highest rankingNo. 1 (21 June 1999)
Current rankingNo. 115 (16 March 2020)
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్W (2012)
ఫ్రెంచ్ ఓపెన్W (1999, 2001, 2009)
వింబుల్డన్W (1999)
యుఎస్ ఓపెన్W (2006, 2009, 2013)
Other Doubles tournaments
Tour FinalsF (1997, 1999, 2000, 2005)
Olympic GamesSF – 4th (2004)
Mixed Doubles
Career titles10
Grand Slam Mixed Doubles results
ఆస్ట్రేలియన్ ఓపెన్W (2003, 2010, 2015)
ఫ్రెంచ్ ఓపెన్W (2016)
వింబుల్డన్W (1999, 2003, 2010, 2015)
యుఎస్ ఓపెన్W (2008, 2015)
Other Mixed Doubles tournaments
Olympic GamesQF (2012)
Team Competitions
Medal record
Representing  India
పురుషుల టెన్నిస్
ఒలింపిక్ క్రీడలు
Bronze medal – third place 1996 Atlanta Singles
కామన్‌వెల్త్ క్రీడలు
Bronze medal – third place 2010 Delhi Men's doubles
ఆసియా క్రీడలు
Gold medal – first place 1994 హిరోషిమా Men's doubles
Gold medal – first place 1994 హిరోషిమా Men's team
Gold medal – first place 2002 బుసాన్ Men's doubles
Gold medal – first place 2006 దోహా Men's doubles
Gold medal – first place 2006 దోహా మిక్స్‌డ్ డబుల్స్
Bronze medal – third place 1994 హిరోషిమా Men's singles
Bronze medal – third place 2002 బుసాన్ మిక్స్‌డ్ డబుల్స్
Last updated on: 22 March 2020
లియాండర్ పేస్ సంతకం.

లియాండర్ పేస్ (జ. 1973 జూన్ 17) భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు. డేవిస్ కప్ లో డబుల్స్ లో అత్యధిక సార్లు విజేతగా అతని పేరిట రికార్డు ఉంది.[1] పేస్ ఎనిమిది సార్లు డబుల్స్, పది సార్లు మిక్స్‌డ్ డబుల్స్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు.

1990 లో అర్జున అవార్డు అందుకున్నాడు. 1996-97 లో భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నాడు. 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. 2014 లో టెన్నిస్ కు భారతదేశంలో ప్రాచుర్యం కల్పించినందుకుగాను పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "The mixed legacy of Leander Paes". Retrieved 26 December 2019.
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.