సెప్టెంబర్‌ 2

వికీపీడియా నుండి
(సెప్టెంబర్ 2 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సెప్టెంబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 245వ రోజు (లీపు సంవత్సరములో 246వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 120 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30
2020


సంఘటనలు[మార్చు]

  • 1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం మరియు కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో 21మంది మృతిచెందగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
  • 2012 : నిర్మల్లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

వై.ఎస్.రాజశేఖరరెడ్డి
  • 1947: ఆకుతోట మల్లయ్య (జ.?), వడ్డెపల్లి వీరయ్య (జ.?), రాజ్‌మహ్మద్‌ (జ.?), మంత్రి కేదారి (జ.?), పోతుగంటి పెద్దులు (జ.?), గజ్జి పర్వతాలు (జ.?), ఆయుదాలపు వీరన్న (జ.?), మేకల పోచయ్య (జ.?), బత్తుల సమ్మయ్య (జ.?), దాచెపెల్లి రాజయ్య (జ.?), గుండారపు కొంరయ్య (జ.?), తోనగరి పూర్ణసింగ్‌ (జ.?), జెలిగెపు మైసయ్య (జ.?), అలువాల అంకూస్‌ (జ.?), గిన్నె కట్టమల్లు (జ.?), కుంట ఐలయ్య.(జ.?). రజాకార్ల చేతుల్లో చంపబడ్డారు.
  • 1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు (జ.1892).
  • 1992: బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902).
  • 2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949).
  • 2020: మేకల రాకేశ్‌.(జ.?), కండే చందు.(జ.?), రోహిత్‌.(జ.?), సాబీర్‌.(జ.?), పవన్‌.(జ.?). వరంగల్ అర్బన్ జిల్లా పోచం మైదాన్ కు చెందిన వారు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

పండుగలు , జాతీయ దినాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


సెప్టెంబర్ 1 - సెప్టెంబర్ 3 - ఆగష్టు 2 - అక్టోబర్ 2 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు