సెప్టెంబర్ 24
(సెప్టెంబరు 24 నుండి దారిమార్పు చెందింది)
సెప్టెంబర్ 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 267వ రోజు (లీపు సంవత్సరములో 268వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 98 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1932: భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
- 2007: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది.
జననాలు
[మార్చు]- 1921: ధూళిపాళ సీతారామశాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (మ.2007)
- 1923: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. (మ.2006)
- 1931: మోతే వేదకుమారి, భారత పార్లమెంటు సభ్యురాలు, గాయని. ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి.
- 1940: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994)
- 1945: డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (మ. 2021)
- 1946: రమోల, తెలుగు గాయనీ, రంగస్థల నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్.
- 1950: మోహిందర్ అమర్నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1961: కుడుముల పద్మశ్రీ, నెల్లూరు లోక్సభ సభ్యుడు.
- 1966: అతుల్ బెదాడే, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1968: అమల అక్కినేని, తెలుగు, తమిళ చిత్రాల నటి, జంతు సంక్షేమ కార్యకర్త.
- 1972: శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు.
- 1974: పార్థ సారథి, తెలుగు చలన చిత్ర గాయకుడు .
మరణాలు
[మార్చు]- 1975: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (జ.1908)
- 1992: సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1908)
- 2004: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (జ.1929)
- 2010: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. (జ.1929)
- 2012: అశ్వని, తెలుగు, తమిళ సినిమా నటి.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ హృదయ దినోత్సవం.
- ప్రపంచ నదుల దినోత్సవం. (సెప్టెంబర్ నెల చివరి ఆదివారం)
- ఎన్.ఎస్.ఎస్ దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 24
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 23 - సెప్టెంబర్ 25 - ఆగష్టు 24 - అక్టోబర్ 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |