అశ్వని (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశ్వని
Aswini.jpg
జననం(1969-07-14)1969 జూలై 14 [1]
మరణంSeptember 24, 2012(2012-09-24) (aged 43)[1]
చెన్నై
వృత్తినటి

అశ్వనిఒక సినీ నటి. 1980 వ దశకంలో సుమారు 150 పైగా దక్షిణాది భాషల చిత్రాలలో నటించింది.

సినిమారంగం[మార్చు]

విక్టరీ వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణతో కొడుకు దిద్దిన కాపురం, రాజశేఖర్‌తో అమెరికా అబ్బాయి రాజేంద్రప్రసాద్‌తో పూలరంగడు, స్టేషన్‌ మాస్టర్ చిత్రాలతో పాటూ చూపులు కలసిన శుభవేళ, అనాదిగా ఆడది వంటి పలు సినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.

150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.

మరణం[మార్చు]

కాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతూ 2012, సెప్టెంబర్ 24న చెన్నైలో మరణించింది.[2]

నటించిన సినిమాలు[మార్చు]

తెలుగు[మార్చు]

 1. కలియుగ పాండవులు
 2. కొడుకు దిద్దిన కాపురం
 3. అమెరికా అబ్బాయి (1987)
 4. పూలరంగడు
 5. స్టేషన్‌ మాస్టర్
 6. చూపులు కలసిన శుభవేళ
 7. అనాదిగా ఆడది
 8. రక్తజ్వాల
 9. పెళ్ళి చేసి చూడు
 10. వివాహ భోజనంబు

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Admin. "Telugu movie and serial actress Ashwani full biography". nettv4u.com. Nettv4u. Retrieved 7 October 2016.
 2. అనుపమ, సుబ్రమణియన్. "Actress Ashwini passes away". deccanchronicle.com. వెంకట్రామిరెడ్డి. Archived from the original on 16 March 2016. Retrieved 7 October 2016.