రక్తజ్వాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్తజ్వాల
(1990 తెలుగు సినిమా)
తారాగణం వినోద్ కుమార్,
అశ్వని
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ యువశక్తి క్రియేషన్స్
భాష తెలుగు

రక్తజ్వాల 1990 ఏప్రిల్ 14న విడుదలైన యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. యువ శక్తి క్రియేషన్స్ పతాకం కింద బత్తిని సత్యనారాయణ రావు నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుమన్, భానుప్రియ, శరత్ బాబు, అశ్విని, ప్రదీప్, కిన్నేర, రాజ్యలక్ష్మి తదితరులు నటించగా, సంగీతదర్శకుడు రాజ్ కోటి స్వరాలు సమకుర్చాడు.[1]

తారాగణం[మార్చు]

 • వినోద్ కుమార్
 • శరత్ బాబు,
 • అశ్విని,
 • ప్రదీప్ శక్తి,
 • కిన్నేర,
 • రాజ్యలక్ష్మి
 • అశోక్ కుమార్
 • హేమ సుందర్
 • నరేంద్ర
 • మంజుల
 • రాజ్యలక్ష్మి
 • డిస్కోశాంతి
 • శ్రీలత

సాంకేతిక వర్గం[మార్చు]

 • మాటలు: కొంపెల్ల విశ్వం
 • పాటలు : శ్రీహర్ష
 • సంగీతం : రాజ్ కోటి
 • ఛాయాగ్రహణం: ఎన్.ఎ.తార
 • కూర్పు: ఎం.రవీంద్రబాబు
 • పోరాటములు: త్యాగరాజన్
 • నృత్యములు: ఆంథోనీ
 • రూపాలంకరణ: బాబు
 • కళ : బాబ్జీ
 • చిత్రానువాదం, దర్శకత్వం:బేబీ
 • నేపధ్యగానం: నాగూర్ బాబు, ఎస్.పి.శైలజ, రాధిక

మూలాలు[మార్చు]

 1. "Raktha Jwala (1990)". Indiancine.ma. Retrieved 2022-12-22.