కొడుకు దిద్దిన కాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడుకు దిద్దిన కాపురం
Koduku Diddina Kapuram.jpg
కొడుకు దిద్దిన కాపురం సినిమా పోస్టర్
దర్శకత్వం కృష్ణ[1]
నిర్మాతకృష్ణ
రచనపరుచూరి బ్రదర్స్ (మాటలు)
స్క్రీన్ ప్లేకృష్ణ
కథభిశెట్టి లక్ష్మణరావు
నటులుఘట్టమనేని కృష్ణ
విజయశాంతి
మహేష్ బాబు [2]
సంగీతంరాజ్-కోటి[3]
ఛాయాగ్రహణంపుష్పాల గోపికృష్ణ
కూర్పుకృష్ణ
నిర్మాణ సంస్థ
విడుదల
21 సెప్టెంబరు 1989 (1989-09-21)
నిడివి
126 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కొడుకు దిద్దిన కాపురం 1989, సెప్టెంబర్ 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మాలయా పిక్చర్స్ పతాకంపై ఘట్టమనేని కృష్ణ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయశాంతి, మహేష్ బాబు నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[5] ఈ చిత్రంలో బాలనటుడిగా మహేష్ బాబు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు.[6]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Koduku Diddina Kapuram (Direction)". Spicy Onion.
  2. "Koduku Diddina Kapuram (Cast & Crew)". gomolo.com.
  3. "Koduku Diddina Kapuram (Review)". YouTube.
  4. "Koduku Diddina Kapuram (Banner)". Filmiclub.
  5. IndianCine.ma. "Koduku Diddina Kapuram". indiancine.ma. Retrieved 13 November 2018.
  6. "Koduku Diddina Kapuram (Mahesh Babu Character)". The Cine Bay.