పద్మాలయా పిక్చర్స్
Jump to navigation
Jump to search
పద్మాలయా పిక్చర్స్ భారత సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు హీరో ఘట్టమనేని కృష్ణ సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు.
నిర్మించిన సినిమాలు[మార్చు]
- వైభవం (1998)
- తెలుగువీర లేవరా (1995)
- పోలీస్ అల్లుడు (1994)
- పచ్చతోరణం (1994)
- అన్నా చెల్లెలు (1993)
- సామ్రాట్ (1987)
- సింహాసనం (1986)
- Pataal Bhairavi (1985)
- Mawaali (1983)
- Himmatwala (1983)
- ఈనాడు (1982)
- Meri Aawaz Suno (1981)
- పట్నవాసం (1978)
- కురుక్షేత్రం (1977)
- అల్లూరి సీతారామరాజు (1974)
- దేవుడు చేసిన మనుషులు (1973)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |