వైభవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైభవం
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహన్ గాంధీ
తారాగణం కృష్ణ,
రోజా
నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్
భాష తెలుగు

వైభవం 1998 సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయ స్టుడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకం కింద జి.వి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు.[1] ఇది సూపర్ స్టార్ కృష్ణ నటించిన 311వ చిత్రం. ఘట్టమనేని కృష్ణ, రోజా ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

పాటలు[2][మార్చు]

  • తెల్లారిదంటే టెన్షన్ చీకటి పడిపోతే టెన్షన్ టెన్షన్...
  • గుమ్మా గుమ్మడి గుమ్మా నా ముద్దుల మామిడి కొమ్మా పండొకటిస్తావా...
  • ఓ బేబీ బేబీ
  • మెక్సికో వెళ్ళి
  • అయ్యెయ్యో ఓ బ్రహ్మయ్యో..

మూలాలు[మార్చు]

  1. "Vaibhavam (1998)". Indiancine.ma. Retrieved 2023-07-27.
  2. "Vaibhavam Songs Download". Naa Songs (in ఇంగ్లీష్). 2014-03-27. Retrieved 2023-07-27.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వైభవం&oldid=3941807" నుండి వెలికితీశారు