Jump to content

పద్మాలయా పిక్చర్స్

వికీపీడియా నుండి
(పద్మాలయా స్టూడియోస్ నుండి దారిమార్పు చెందింది)
పద్మాలయ స్టుడియోస్
రకంప్రైవేట్
పరిశ్రమవినోదాత్మకం
స్థాపన1971
స్థాపకుడుఘట్టమనేని కృష్ణ
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
కీలక వ్యక్తులు
ఘట్టమనేని కృష్ణ
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
ఘట్టమనేని హనుమంతరావు
ఉత్పత్తులుసినిమాలు
సేవలుసినిమా నిర్మాణం
సినిమా పంపిణీ
యజమానిఘట్టమనేని కృష్ణ
అనుబంధ సంస్థలు
  • శ్రీ పద్మాలయ మూవీస్
  • పద్మాలయ పిక్చర్స్
  • పద్మాలయ కంభైన్స్
  • పద్మాలయ పిల్మ్స్
  • రత్న మూవీస్
  • పద్మాలయ క్రియేటివ్స్
  • పద్మాలయ టెలీఫిల్మ్స్ లిమిటెడ్ [1]
  • పద్మాలయ ఆర్ట్స్
  • ఇందిరా ప్రొడక్షన్స్
  • జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
  • కృష్ణ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్

పద్మాలయా పిక్చర్స్ భారత సినిమా నిర్మాణ, పంపిణీ సంస్థ. దీని అధిపతులు హీరో ఘట్టమనేని కృష్ణ సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు. దీనిని 1971లో స్థాపించారు. [2][3] ఈ సంస్థ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. ఈ సంస్థలో తెలుగు, హిందీ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంటు, కృష్ణ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంటు గా పేరు మార్చబడినది.

దేవుడు చేసిన మనుషులు

నిర్మించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Padmalaya Telefilms Ltd". Business Standard. Retrieved 2019-11-02.
  2. "Padmalaya plays out dubious land plot - Times of India".
  3. "Padmalaya Studios [in]".