తెలుగువీర లేవరా (సినిమా)
స్వరూపం
తెలుగు వీర లేవరా (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
---|---|
తారాగణం | కృష్ణ, రోజా |
సంగీతం | కోిటి |
నిర్మాణ సంస్థ | పద్మాలయా స్టూడియోస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావులు నిర్మించిన తెలుగువీర లేవరా తెలుగు చలన చిత్రం 1995, సెప్టెంబరు 29న విడుదలయ్యింది. కృష్ణ,రోజా జంటగా నటించిన ఈ సినిమాకు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించాడు.
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- రోజా
- కోట శ్రీనివాసరావు
- చరణ్ రాజ్
- మహేష్ ఆనంద్
- రాజనాల
- శ్రీహరి
- చంద్రమోహన్
- బ్రహ్మానందం
- ఎ.వి.ఎస్.
- మల్లికార్జునరావు
- బాలయ్య
- రాజారవీంద్ర
- శివాజీరాజా
- పి.ఎల్.నారాయణ
- సుధ
- శ్రీకన్య
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |