Jump to content

అనాదిగా ఆడది

వికీపీడియా నుండి
అనాదిగా ఆడది
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం అనిల్ కుమార్
నిర్మాణం ఎన్.రామలింగేశ్వరరావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
భానుప్రియ ,
అశ్వని (నటి)
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

అనాదిగా ఆడది 1985 లో విడుదలైన తెలుగు సినిమా. రాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, భానుప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]
  • రాజేంద్ర ప్రసద్
  • భానుప్రియ
  • అశ్వని (నటి)

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: ఎన్.రామలింగేశ్వరరావు
  • దర్శకత్వం: అనిల్ కుమార్
  • సంగీత: చెళ్లపిళ్ళ సత్యం
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: జనకి
  • విడుదల: 1986 ఫిబ్రవరి 8

పాటలు[1]

[మార్చు]
  • నువ్వు వట్టి మనిషివి అసలే కాదు... ఊరుకో వదినమ్మా[2]
  • తోడు కావాలని బ్రహ్మ... సృజియించే స్త్రీమూర్తిని
  • కుంకుమ పువ్వులు చల్లెను సంధ్యా రాగం - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్
  • బ్రహ్మ ముళ్ళతో చెరిసగంగా ...ప్రాణాన్ని పసుపుగా  - ఎస్. జానకి కోరస్
  • రారా రంగ శ్రీ రంగా రాసలీలకు శృంగారంగా రారా రంగా - ఎస్. జానకి

మూలాలు

[మార్చు]
  1. "Anadiga Adadi Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-06-19. Archived from the original on 2016-11-24. Retrieved 2020-08-09.
  2. "'సిత్తరాల సిరపడు...' గంటన్నరలో పాడేశా!". www.andhrajyothy.com. Retrieved 2020-08-09.

బాహ్య లంకెలు

[మార్చు]