నవంబర్ 6
స్వరూపం
నవంబరు 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 310వ రోజు (లీపు సంవత్సరములో 311వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 55 రోజులు మిగిలినవి.
| << | నవంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2026 | ||||||
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]
• 1940 : శూలమంగళం రాజ్యలక్ష్మి,, నేపథ్య గాయని, పాటల రచయిత (మ.1992).
- 1948: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.
- 1953: పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.
- 1962: అంబికా: దక్షిణ భారత చలన చిత్ర నటి.
మరణాలు
[మార్చు]- 1951: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (జ. 1890)
- 1985: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938)
- 2018: కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (జ. 1928).
- 2025: మండవ జానకిరామయ్య, విజయ డెయిరీ మాజీ ఛైర్మన్. ఆయన ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మక 'కురియన్' అవార్డు గ్రహీత.
- 2025: హరీష్ రాయ్, కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ఆయన కేజీఎఫ్ చిత్రంలో ఖాసిం చాచా పాత్రతో గుర్తింపు పొందాడు.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబరు 6
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబరు 5 - నవంబరు 7 - అక్టోబర్ 6 - డిసెంబర్ 6 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |