నవంబర్ 15

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నవంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరము లో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.


<< నవంబర్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30
2015


సంఘటనలు[మార్చు]

 • 1937: కోస్తాంధ్ర , రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరు లో 5 జూలై 1954 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలు ను (రాయల సీమ) రాజధాని ని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నం లో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
 • 1954: టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రి గా పదవీ విరమణ (1 అక్టోబర్ 1953 నుంఛి 15 నవంబర్ 1954 వరకు)
 • 1954: ఆంధ్ర రాష్ట్రం లో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (15 నవంబర్ 1954 నుంచి 28 మార్చి 1955 వరకు).
 • 1993: ఇండియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
 • 2000: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
 • 2000: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.

జననాలు[మార్చు]

 • 1898: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు,మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు
 • 1902 - గోరా (Gora) గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు, [మ.1975]
 • 1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు సాహిత్యంపై మక్కువతో పదవీ విరమణ తర్వాత రచనా వ్యాసంగంలో కృషిచేశారు. వీరు వివిధ అవధానాలలో పృచ్చకునిగా పాల్గొన్నారు
 • 1935:తెన్నేటి హేమలత,లత గా ప్రసిద్ధిచెందిన తెన్నేటి హేమాలత నవలా రచయిత్రి
 • 1949: మల్లాది వెంకట కృష్ణమూర్తి, 125 దాకా నవలలు, 3000 పైచిలుకు కథలు, కొన్ని వ్యాసాలూ,ఆధ్యాత్మిక విషయాల మీద డజనుకి పైగా పుస్తకాలు రాసారు
 • 1986: సానియా మీర్జా,భారతదేశమహిళా టెన్నిస్ క్రీడాకారిణి, 2004లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు అందజేసింది

మరణాలు[మార్చు]

 • 1949 - గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు నాథూరామ్ గాడ్సే
 • 1949 : ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త మరియు గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు నారాయణ్ ఆప్తే
 • 1997: లత లత గా ప్రసిద్ధిచెందిన నవలా రచయిత్రి తెన్నేటి హేమాలత

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

 • [[]] - [[]]


బయటి లింకులు[మార్చు]


నవంబర్ 14 - నవంబర్ 16 - అక్టోబర్ 15 - డిసెంబర్ 15 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=నవంబర్_15&oldid=1312752" నుండి వెలికితీశారు