Jump to content

నారాయణ్ ఆప్తే

వికీపీడియా నుండి
నారాయణ్ ఆప్తే
జననం(1911-సమాసంలో(Expression) లోపం: గుర్తించలేని పదం "unknown"-00)1911 సమాసంలో(Expression) లోపం: గుర్తించలేని పదం "unknown"
మరణం1949 నవంబరు 15(1949-11-15) (వయసు 39)
మరణ కారణంఉరిశిక్ష
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మహాత్మా గాంధీ యొక్క హత్యా నిందితుడు
A group photo of people accused in the Mahatma Gandhi murder case. Standing: Shankar Kistaiya, Gopal Godse, Madanlal Pahwa, Digambar Badge (Approver). Sitting: Narayan Apte, Vinayak D. Savarkar, Nathuram Godse, Vishnu Karkare

నారాయణ్ ఆప్తే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు. నాథూరామ్ గాడ్సేతో పాటు ఇతను కూడా ఉరి తియ్యబడ్డాడు. ఇతను పాఠశాల ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించాడు. ఇతను స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నాడు. అదే సమయంలో ఇతను గాంధీ మితవాద విధానాలని వ్యతిరేకించాడు. నారాయణ్ ఆప్తే నాథూరామ్ గాడ్సేతో కలిసి హిందూ మహాసభలో ఆరేళ్ళు పనిచేశాడు. భారత్-పాకిస్తాన్ విభజన విషయంలో గాంధీ పాకిస్తాన్ వైపు నిలబడడం వల్ల నారాయణ్ ఆప్తే నాథూరామ్ గాడ్సేతో కలిసి గాంధీ హత్యలో పాల్గొన్నాడు. గాంధీ చనిపోతే భారత్-పాకిస్తాన్ పునరేకీకరణ చెందే అవకాశం ఉందనుకున్నాడు..

నోట్సు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Malgonkar, Manohar (2008). The Men Who Killed Gandhi, New Delhi: Roli Books, ISBN 978-81-7436-617-7.