సెప్టెంబర్ 20
స్వరూపం
సెప్టెంబర్ 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 263వ రోజు (లీపు సంవత్సరములో 264వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 102 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1953 -
జననాలు
[మార్చు]- 1569 : జహాంగీర్, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి (మ.1627).
- 1914: అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు. (మ.2003)
- 1924: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (మ.2014)
- 1935: పర్వతనేని సాంబశివరావు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
- 1944: అన్నయ్యగారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు.
- 1948: మహేష్ భట్, భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత
- 1954: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013)
- 1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.
- 1984: సాయిచంద్ తెలంగాణ కళాకారుడు, గాయకుడు (మ. 2023)
మరణాలు
[మార్చు]- 1933: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847)
- 1967: బుచ్చిబాబు , అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు, నవలలు, నాటికలు , వ్యాసాలు,రచయిత ,కవి,(జ.1916)
- 1999: టి.ఆర్.రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922)
- 2013: ఛాయరాజ్, కవి, రచయిత. (జ.1948)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 20
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 19 - సెప్టెంబర్ 21 - ఆగష్టు 20 - అక్టోబర్ 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |