సెప్టెంబర్ 14
(సెప్టెంబరు 14 నుండి దారిమార్పు చెందింది)
సెప్టెంబర్ 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 257వ రోజు (లీపు సంవత్సరములో 258వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 108 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1949 - భారత రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ పొందుపరిచారు.
జననాలు
[మార్చు]- 1883: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (మ.1960)
- 1923: రామ్ జెఠ్మలానీ: భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు.
- 1931: బొమ్మ హేమాదేవి, తొలితరం నవలా రచయిత్రి(మ.1996)
- 1937: ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (మ.2015)
- 1949: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (మ.2012)
- 1951: కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, రంగస్థల నటి.
- 1958: గరికపాటి నరసింహారావు, తెలుగు రచయిత, అవధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత.
- 1962: మాధవి, సినీ నటి.
- 1974: ప్రియా రామన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి.
- 1993: అమూల్య , కన్నడ చిత్రాల సినీనటి.
మరణాలు
[మార్చు]- 1967: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899).
- 1970: హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి, రంగస్థల, చలన చిత్ర సంగీత దర్శకుడు(జ.1914).
- 2020: కొంకాల శంకర్, గాయకుడు, రచయిత, బుల్లితెర నటుడు, ఉప్పరపల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- హిందీ భాషా దినోత్సవం
- ప్రపంచ ప్రధమ చికిత్స దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 14
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 13 - సెప్టెంబర్ 15 - ఆగష్టు 14 - అక్టోబర్ 14 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |