ఫిబ్రవరి 10
Jump to navigation
Jump to search
ఫిబ్రవరి 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 41వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 324 రోజులు (లీపు సంవత్సరములో 325 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | ||||||
2021 |
సంఘటనలు[మార్చు]
- 1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
- 1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
జననాలు[మార్చు]
- 1978 -
మరణాలు[మార్చు]
- 1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (జర్మన్ భౌతిక శస్త్రవేత్త) - (జననం.1845)
- 2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.
- 2019: చింతల కనకారెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951)
పండుగలు, జాతీయ దినాలు[మార్చు]
- -
బయటి లింకులు[మార్చు]
ఫిబ్రవరి 9 - ఫిబ్రవరి 11 - జనవరి 10 - మార్చి 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |