Jump to content

ఏప్రిల్ 10

వికీపీడియా నుండి

ఏప్రిల్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 100వ రోజు (లీపు సంవత్సరములో 101వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 265 రోజులు మిగిలినవి.


<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30
2024


సంఘటనలు

[మార్చు]
  • 1953 : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియోలో ప్రదర్శింపబడింది. ఆచిత్రం పేరు House of Wax.

జననాలు

[మార్చు]
  • 1880 : సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు (మ.1941).
  • 1894: ఘనశ్యాం దాస్ బిర్లా, భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983).
  • 1898: దశిక సూర్యప్రకాశరావు,స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత.
  • 1914: త్రిపురారి భట్ల రామకృష్ణ శాస్త్రి , రంగస్థల, సినిమా నటుడు, తొలితరం గాయకుడు (మ.1998).
  • 1932: ఒమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' (మ.2015).
  • 1941: మణి శంకర్ అయ్యర్, ఒక మాజీ భారత దౌత్యవేత్త.
  • 1952: స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు
  • 1952: నారాయణ్‌ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి.
  • 1986: దీపు ,సంగీత కారుడు.
  • 1986: అయేషా తకిట , మోడల్, సినీనటి

మరణాలు

[మార్చు]
Morarji Desai (portrait)

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

ఏప్రిల్ 9 - ఏప్రిల్ 11 - మార్చి 10 - మే 10 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=ఏప్రిల్_10&oldid=4301784" నుండి వెలికితీశారు