Jump to content

జూలై 31

వికీపీడియా నుండి

జూలై 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 212వ రోజు (లీపు సంవత్సరములో 213వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 153 రోజులు మిగిలినవి.


<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024


సంఘటనలు

[మార్చు]
  • 1498: కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకున్నాడు.
  • 1777: మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అయ్యాడు.
  • 1790: మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇచ్చారు.
  • 1948: కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు - దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్.
  • 1954: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
  • 1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
  • 2007: పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.

జననాలు

[మార్చు]
Portrait of Milton Friedman

మరణాలు

[మార్చు]

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]
  • ప్రపంచ రేంజర్ దినోత్సవం.

బయటి లింకులు

[మార్చు]

జూలై 30 - ఆగష్టు 1 - జూన్ 30 - ఆగష్టు 31 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=జూలై_31&oldid=4360965" నుండి వెలికితీశారు