మిల్టన్ ఫ్రీడ్‌మన్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ప్రముఖ అమెరికా ఆర్థికవేత్త అయిన మిల్టన్ ఫ్రీడ్‌మన్ (జూలై 31, 1912 - నవంబర్ 16, 2006)
1912లో అమెరికాలో జన్మించాడు. చికాగో, రుట్గెర్స్ విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించి, 1946లో చికాగో విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో ప్రవేశించాడు. వినియోగ విశ్లేషణ, ద్రవ్య సిద్ధాంతాలపై పరిశోధించి 1976లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినాడు .[1] ఇతని యొక్క ప్రముఖ రచనలు Capitalism and Trade, A Monetary History of US (1867-1960)
మూలాలు[మార్చు]
- ↑ Friedman, Milton. Encyclopædia Britannica. 2007. Encyclopædia Britannica Online. 9 Oct. 2007.