రోనాల్డ్ రీగన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోనాల్డ్ రీగన్
రోనాల్డ్ రీగన్


పదవీ కాలం
జనవరి 20, 1981 – జనవరి 20, 1989
ఉపరాష్ట్రపతి జార్జి బుష్
ముందు జిమ్మీ కార్టర్
తరువాత జార్జి బుష్

పదవీ కాలం
జనవరి 2, 1967 – జనవరి 6, 1975
Lieutenant(s) Robert Finch (1967-69)
Edwin Reinecke (1969-74)
John L. Harmer (1974-75)
ముందు పాట్ బ్రౌన్
తరువాత జెర్రీ బ్రౌన్

వ్యక్తిగత వివరాలు

జననం (1911-02-06)1911 ఫిబ్రవరి 6
Tampico, Illinois, U.S.
మరణం 2004 జూన్ 5(2004-06-05) (వయసు 93)
బెల్ ఎయిర్, లాస్ ఏంజిల్స్, కాలిఫార్నియా, అమెరికా
విశ్రాంతి స్థలం Ronald Reagan Presidential Library, Simi Valley, California, U.S.
రాజకీయ పార్టీ Republican (After 1962)
ఇతర రాజకీయ పార్టీలు Democratic (Before 1962)
జీవిత భాగస్వామి Jane Wyman (1940–1949)
Nancy Davis (1952–2004)
సంతానం Maureen Reagan
Christine Reagan
Michael Reagan (adopted)
Patti Davis
Ron Reagan
పూర్వ విద్యార్థి యురేకా కళాశాల
వృత్తి రాజకీయ నాయకుడు
నటుడు
మతం Disciples of Christ
later Presbyterian
సంతకం రోనాల్డ్ రీగన్'s signature

రోనాల్డ్ విల్సన్ రీగన్ (జననం: 1911 ఫిబ్రవరి 6, మరణం: 2004 జూన్ 5) అమెరికా దేశ 40 వ అధ్యక్షుడు. ఈయన 1981 నుండి 1989 వరకు రెండు విడతలు అమెరికా అధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికైనారు. అమెరికా, రష్యా (ఒకప్పటి సోవియట్ యూనియన్) మధ్య దశాబ్దాల పాటు నడచిన శీతల సమరమును పరిష్కరించి, అమెరికన్ ప్రజల విశేషాభిమానాన్ని చూరగొన్న అధ్యక్షుడు రీగన్ .

అధ్యక్షుడు కాక ముందు రీగన్ 1967-1975 మధ్య కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరు గాను, అంతకు ముందు రేడియో, దూరదర్శిని, ఇంకా సినిమా నటునిగా రీగన్ పనిచేసారు.