జూలై 14
స్వరూపం
జూలై 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 195వ రోజు (లీపు సంవత్సరములో 196వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 170 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2015 - గోదావరి పుష్కరాల ప్రారంభదినం సందర్భంగా, రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించడానికి వచ్చిన జనాలలో ఏర్పడిన త్రొక్కిసలాటలో 27 మంది చనిపోయారు.
జననాలు
[మార్చు]- 1794: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (మ.1868)
- 1857: మేటాగ్, వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం) ని కనిపెట్టిన శాస్త్రవేత్త.
- 1860: పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904)
- 1862: ఫ్లోరెన్స్ బాస్కం, మొట్టమొదటి పి.హెచ్డి పొందిన అమెరికన్ మహిళ.
- 1893: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.1952)
- 1904: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (మ.1993)
- 1918: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (మ.2007)
- 1920: శంకర్రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
- 1947: గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (మ.2020)
- 1950: గ్రంధి మల్లికార్జున రావు, వ్యాపారవేత్త.
- 1954: శరత్ కుమార్ , భారతీయ నటుడు, విలేకరి, రాజకీయ నాయకుడు
- 1956: తనికెళ్ళ భరణి, రంగస్థల, సినిమా రచయిత, నటుడు.
- 1959: చాగంటి కోటేశ్వరరావు, అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి
- 1962: గీత , తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ నటి
- 1969: అశ్వని , దక్షిణాది భాషల సినీనటి (మ.2012)
- 1975: పంకజ్ భడౌరియా, 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.
- 1993: సమీర భరద్వాజ్ , ప్లే బ్యాక్ సింగర్ .
మరణాలు
[మార్చు]- 1958: కింగ్ ఫైజల్ II, ఇరాక్ రాజు (జ.1935).
- 1973: తాపీచాణక్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు , రచయత ,(జ.1925)
- 2015: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (జ.1928)
- 2022: ఇవానా ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య. (జ.1949)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం (బాస్టిల్ దినం)
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 14
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 13 - జూలై 15 - జూన్ 14 - ఆగష్టు 14 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |