మే 6
స్వరూపం
మే 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 126వ రోజు (లీపు సంవత్సరములో 127వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 239 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1910: ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
- 1954: మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
జననాలు
[మార్చు]- 1856: రాబర్ట్ పియరీ, ఉత్తర ధ్రువాన్ని చేరిన తొలివ్యక్తి (మ.1920).
- 1861: మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు (మ.1931).
- 1868: రెండో నికోలస్, రష్యా జారు చక్రవర్తి (మ.1918).
- 1932: మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సంగీత విద్వాంసుడు (మ.1996).
- 1953: టోని బ్లెయిర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి.
- 1965: హరిశ్చంద్ర రాయల, రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు, రూపశిల్పి.
మరణాలు
[మార్చు]- 1910: ఎడ్వర్డ్ VII, ఇంగ్లాండు ఏడవ చక్రవర్తి (జ.1841).
- 1962: మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రకారుడు, శిల్పి, రచయిత. (జ.1910)
- 1971: పింగళి నాగేంద్రరావు, తెలుగు చలన చిత్ర రచయిత (జ.1901)
- 1976: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి (జ.1902).
- 2006: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత (జ. 1919).
- 2006: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత (జ.1927).
- 2021: జీ.ఆనంద్, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు (జ.1957)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం.
- అంతర్జాతీయ డైట్ రహిత దినం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 6[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
మే 5 - మే 7 - ఏప్రిల్ 6 - జూన్ 6 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |