జనవరి 15

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జనవరి 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 15వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 350 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 351 రోజులు).


<< జనవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31
2017


సంఘటనలు[మార్చు]

  • భారత సైనిక దినోత్సవం
  • 1943: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం 'ద పెంటగాన్‌' (అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) నిర్మాణం పూర్తయింది.
  • భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు (కె.ఎం.కరియప్ప) ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం.
  • 1966: భారత వాయుసేన (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్) కు సైన్యంతో సమాన హోదా లభించింది.
  • 1967: భానుప్రియ, తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు
  • 1970: బోయింగ్ 747 విడుదలయ్యింది
  • 1988: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో భారత లెగ్‌స్పిన్నర్‌ నరేంద్ర హిర్వాణి తానాడిన తొలిటెస్టులోనే 16వికెట్లు (16/136, 8/61 మరియు 8-75) తీసుకొని రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ ఛేదించలేదు.
  • 2001: జిమ్మీ వేల్స్‌, లారీ సాంగర్‌లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు.
  • 2008: స్టీవ్ జాబ్స్ మ్యాక్‌బుక్ ఎయిర్ని విడుదల చేసారు

జననాలు[మార్చు]

డాక్టర్ బండి సత్యనారాయణ. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర అయినవిల్లి మండలం విలస గ్రామంలో పుట్టారు. వీరమాంబ, వనమయ్యలు అమ్మనాన్నలు. ఏడుగురు సంతానంలో ఆఖరివారు. అన్నగారు సూర్యనారాయణ. అక్కలు- వరసగా సీతారత్నం, చంద్రకాంత (మూగ, గౌరమ్మ, నాగరత్నం, లక్ష్మీనారాయణమ్మ. పెద్దక్క పెద్ద కూతురు సుగుణను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఆశ్రితా గౌతం, అభిష్టా గౌతం ఇద్దరు కుమార్తెలు.

ప్రాథమిక విద్య స్వగ్రామం VILASA లోనే. హైస్కూల్ విద్యముక్తేశ్వరం శ్రీ జయంతి రామయ్య పంతులు ఉన్నత పాఠశాలలో. బీఏ డిగ్రీ శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ (SKBR) అమలాపురంలో.
డాక్టర్ వక్కలంక లక్ష్మీపతి రావు, 'మార్గశీర్ష'
(బీ వీ రమణమూర్తి) డాక్టర్ ద్వా. నా. శాస్త్రీ,
'పైడిపాల' (పీ యస్ యన్ రెడ్డి) మొదలైన వారి వద్ద సాహిత్యం చదువుకున్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేశారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో సీనియర్ ఎనౌన్సర్ ఉద్యోగం.
ఆకాశవాణి తిరుపతి, కొత్తగూడెం కేంద్రాల్లో కూడా పనిచేశారు. "దరిచేరే దారి" నాటకం
ఆకాశవాణి జాతీయ పురస్కారం పొందినది.
ప్రముఖ కవి. రచయిత. 2016 నాటికి
పన్నెండు పుస్తకాలు రాశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యాలయంలో పోతన భాగవతం మీద పీహెచ్డీ చేశారు.
ముద్రిత రచనలు:

1) పోతన భాగవతం- జానపదులు (పరిశోధన)

2) భాగవత కథా గేయాలు- పరామర్శ (పరిశోధన)

3) గుండె పగిలిన శబ్దం (కవిత్వం)

4) తెలుగు తేజం పురిపండా అప్పలస్వామి జీవితం-సాహిత్యం (బయోగ్రఫీ)

5) పునరపి జననం (దీర్ఘకవిత)

6) దరిచేరే దారి (జాతీయ బహుమతి పొందిన రేడియో నాటకం)

7) కొత్త రుతువు (కవిత్వం)

8) రెప్పలేని లోకం (కవిత్వం)

9) విద్యావరణం (కవిత్వం) (డాక్టర్ ద్వా.నా.శాస్త్రితో)

10) యుద్ధం కాండ (కవిత్వం)

11) వానకురిసిన రాత్రి (కవిత్వం)

12) నారింజరంగు సాయంత్రాలు (కవిత్వం)

🔹శతాధిక వ్యాసాలు వివిధ పత్రికల్లో. 🔹శతాధిక ప్రసంగాలు ఆకాశవాణి ద్వారా.

మొదటి నుండి హేతువాద

దృక్పథం అనుసరిస్తూవచ్చారు.బౌద్ధధర్మం ఇష్టం. పోతన, జాషువా, తిలక్, తాపీ ధర్మారావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, నార్ల వెంకటేశ్వరరావు రచనలు బాగా ఇష్టం.

3) Martin Luther King Jr NYWTS.jpg|thumb|Martin Luther King Jr NYWTS]]

మరణాలు[మార్చు]

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

  • వరల్డ్ రిలిజియన్ దినోత్సవం, సైనిక దినోత్సవం

బయటి లింకులు[మార్చు]


జనవరి 14 - జనవరి 16 - డిసెంబర్ 15 - ఫిబ్రవరి 15 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=జనవరి_15&oldid=2098774" నుండి వెలికితీశారు