భారతదేశ సైనిక దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైనిక దినోత్సవం
HAL Dhruv and Pinaka Army day.jpg
స్థితిక్రియాశీలం
ప్రక్రియసైనిక
తేదీ(లు)జనవరి  15 (15-01)
ఫ్రీక్వెన్సీసంవత్సరానికి ఒకసారి
స్థలంఇండియా_గేట్
దేశం India

జాతీయ సైనిక దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.

చరిత్ర[మార్చు]

ఫెరల్ మార్షల్ కోడన్దేరా ఏం. కరియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) భారతదేశం యొక్క చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చార్ తరువాత భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా, జనవరి 15, 1949 న ఎన్నికైయ్యారు.[1] [2]జాతీయ రాజధాని న్యూఢిల్లీలో, అలాగే అన్ని ప్రధాన కార్యాలయాలలోనూ ఈ రోజు జరుపుకుంటారు.2017 వ సంవత్సరం జనవరి 15 న న్యూఢిల్లీలో 69 వ భారత సైనిక దినోత్సవం భారతదేశం జరుపుకుంది. సైనిక దినోత్సవం దేశమును, దాని పౌరులను కాపాడటానికి వారి జీవితాలను త్యాగం చేసిన వీరులైన సైనికులను అభినందించటానికి ఒక రోజును సూచిస్తుంది.[3]

మూలాలు[మార్చు]

  1. "Army Day 2019 Highlights: Won't hesitate to deal with terror along western border, says Army Chief". The Indian Express (in ఇంగ్లీష్). 2019-01-15. Retrieved 2020-01-27.
  2. Newsd (2019-01-15). "Army Day 2020: Facts about our battlefield soldiers that you must know". News and Analysis from India. A Refreshing approach to news. (in ఇంగ్లీష్). Retrieved 2020-01-27.
  3. "Why Indian Army Day is celebrated on 15th January [Interesting Facts]". SSBToSuccess (in ఇంగ్లీష్). 2018-01-08. Retrieved 2020-01-27.