1956
స్వరూపం
1956 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1953 1954 1955 - 1956 - 1957 1958 1959 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 8: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరంచాడు.
- నవంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- నవంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పదవిని చేపట్టాడు.
- నవంబర్ 22: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- జనవరి 9: నోముల నర్సింహయ్య, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020)
- జనవరి 14: నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు.
- జనవరి 26: భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ.
- ఫిబ్రవరి 1: సుధాకర్, తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు, నిర్మాత.
- ఫిబ్రవరి 1: బ్రహ్మానందం, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.
- ఫిబ్రవరి 6: కావలి ప్రతిభా భారతి, రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
- ఫిబ్రవరి 15: డెస్మండ్ హేన్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- ఏప్రిల్ 6: దిలీప్ వెంగ్‌సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- ఏప్రిల్ 6: కె. జయరామన్, కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. (మ. 2023)
- మే 28: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- జూన్ 6: జాన్ బోర్గ్, స్వీడన్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
- జూన్ 11: అనూరాధా లోహియా, అంటువ్యాధులపై పరిశోధనలు చేసే భారతీయ సూక్ష్మ పరాన్న జీవుల శాస్త్రవేత్త.
- జూలై 7: చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
- జూలై 14: తనికెళ్ళ భరణి, తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని.
- జూలై 15: అలీమ్ ఖాన్, సామాజికవేత్త.
- జూలై 28: దివాకర్ల తిరుపతి శాస్త్రి,, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో పేరొందారు.[మ. ?]
- జూలై 28: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు. (మ.2019)
- ఆగష్టు 2: లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013)
- ఆగష్టు 3: టి. మీనాకుమారి, న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.
- ఆగష్టు 3: వఝల శివకుమార్, కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు.
- ఆగస్టు 26: మేనకా గాంధీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి.
- సెప్టెంబరు 2: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు.
- అక్టోబర్ 10: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్య నటుడు. (మ.2018)
- అక్టోబర్ 18: మార్టినా నవ్రతిలోవా, మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.
- నవంబర్ 2: రాజ్యం. కె, రంగస్థల నటి. (మ.2018)
- నవంబర్ 20: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.
- డిసెంబర్ 24: అనిల్ కపూర్, భారతీయ నటుడు, నిర్మాత.
- డిసెంబర్ 25: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 19: ఆచార్య నరేంద్ర దేవ్
- ఫిబ్రవరి 27: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)
- జూన్ 14: చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు,, నాటకకర్త. (మ.1956)
- డిసెంబర్ 6: బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపశిల్పి.