వఝల శివకుమార్
Jump to navigation
Jump to search
వఝల శివకుమార్ | |
---|---|
![]() | |
మాతృభాషలో పేరు | వఝల శివకుమార్ |
జననం | ఆగస్టు 3, 1956 వేములవాడ జిల్లా:కరీంనగర్ తెలంగాణ రాష్ట్రం |
నివాసం | సికింద్రాబాద్, తెలంగాణ |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | కవి, రచయిత. |
మతం | హిందూ |
తల్లిదండ్రులు | సాంబ శివశర్మ , రాధాబాయి |
వఝల శివకుమార్ ( జననం: ఆగస్టు 3, 1956 ) తెలంగాణకు చెందిన కవి, రచయిత.[1]
బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]
ఈయన 1956, ఆగస్టు 3 న వఝల సాంబ శివశర్మ , రాధాబాయి దంపతులకు కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో జన్మించారు.
జీవిత విశేషాలు[మార్చు]
ఈయన కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్ పనిచేసి పదవీ విరమణ పొందారు.
రచనలు[మార్చు]
- కలల సాగు[2]
- దాఖలా
- నలుగురు మిత్రులతో లయ
- గోగుపువ్వు
- పాలకంకుల కల
- ఆఖ్రీ మౌఖా
పురస్కారాలు[మార్చు]
- సదాశివుడు స్మారక పురస్కారం - 2017
- గోగుపువ్వు- కుందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్
- పాలకంకుల కల- సినారే సాహిత్య పురస్కారం
- ఆంధ్ర సారస్వత సమితి ఉత్తమ కవితా పురస్కారం
- దాశరథి సాహితీ పురస్కారం (2018) - తెలంగాణ ప్రభుత్వం[3][4]
మూలాలు[మార్చు]
- ↑ "Collection of poems released". The Hindu. March 12, 2005. Retrieved 2009-07-21.
- ↑ వఝల శివకుమార్. "తెలంగాణ నిర్మాణ కవిత్వం". నమస్తే తెలంగాణ. /www.ntnews.com. Retrieved 13 February 2018.
- ↑ ఆంధ్రజ్యోతి (23 July 2018). "పీడిత ప్రజల గొంతుక దాశరథి". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018.
- ↑ ఆంధ్రభూమి (23 July 2018). "హైదరాబాద్ : దాశరథి కవితలు ఉద్యమ కెరటాలు". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.