జెఫ్ డుజాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జెఫ్ డుజాన్ (Peter Jeffrey ("Jeff") Leroy Dujon) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1956, మే 28న జన్మిచాడు. 1980 దశాబ్దంలో వెస్ట్‌ఇండీస్ జట్టుకు వికెట్ కీపర్‌గా ప్రాతినిధ్యం వహించాడు. డుజాన్ 1974లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం ప్రారంభించి 19 సంవత్సరాలలో 200 పైగా మ్యాచ్‌లు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10 వేలకు పౌగా పరుగులు కూడా సాధించాడు. డుజాన్ 1989లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు పొందిన ఐదుగురిలో ఒకడు. 1992లో రిటైర్‌మెంట్ తరువాత వెస్ట్‌ఇండీస్ జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టినాడు.

టెస్ట్ రికార్డులు[మార్చు]

వన్డే రికార్డులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]