అక్షాంశ రేఖాంశాలు: 34°55′39″S 138°36′00″E / 34.92750°S 138.60000°E / -34.92750; 138.60000

అడిలైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడిలైడ్
South Australia
Australia
అడిలైడ్ సిటీ సెంటర్
అడిలైడ్ సిటీ సెంటర్
అడిలైడ్ టౌన్ హాల్
అడిలైడ్ టౌన్ హాల్
సెయింట్ పీటర్స్ కెథడ్రల్
సెయింట్ పీటర్స్ కెథడ్రల్
జనరల్ పోస్టాఫీసు
జనరల్ పోస్టాఫీసు
ఎలిజబెత్ క్వే వంతెన
SAHMRI building
Brookman Building
దక్షిణ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం
ఎల్డర్ పార్క్, అడిలైడ్ ఓవల్
ఎల్డర్ పార్క్, అడిలైడ్ ఓవల్
విక్టోరియా స్క్వేర్
విక్టోరియా స్క్వేర్
Coordinates34°55′39″S 138°36′00″E / 34.92750°S 138.60000°E / -34.92750; 138.60000
Population1,418,455 (2022)[1] (5th)
 • Density426/km2 (1,103.3/sq mi)
Area3,259.8 km2 (1,258.6 sq mi)[2]
Time zoneఆస్ట్రేలియన్ సెంట్రల్ స్టాండర్డ్ టైం (ACST) (UTC+9:30)
 • Summer (DST)ఆస్ట్రేలియన్ సెంట్రల్ డేలైట్ టైం (ACDT) (UTC+10:30)
Location
State electorate(s)Various (34)
Federal Division(s)Spence, Makin, Hindmarsh, Adelaide, Sturt, Boothby, Kingston
Mean max temp Mean min temp Annual rainfall
22.6 °C
73 °F
12.4 °C
54 °F
536.5 mm
21.1 in

అడిలైడ్ దక్షిణ ఆస్ట్రేలియాకు రాజధాని, అందులో అతి పెద్ద నగరం.[8] ఇది ఆస్ట్రేలియాలో అత్యంత జనసమ్మర్ధం కలిగిన నగరాలలో ఐదో స్థానంలో ఉంది.

ఈ ప్రాంతం మొదటగా ఆస్ట్రేలియాలో నివసించిన కౌర్నా అనే ఆదిమ వాసుల ఆధీనంలో ఉండేది.[9][10][11] నగర కేంద్రం, దాని చుట్టూ ఉన్న అడిలైడ్ పార్క్ ను కౌర్నా భాషలో తార్న్‌దాన్యా (Tarndanya) అంటారు.[12]

ఇది దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, వ్యాపారాలకు కేంద్రం కావున ఇక్కడ ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు కొలువై ఉన్నాయి. ఇవి ఎక్కువ నగరం నడిబొడ్డున ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Greater Adelaide". Australian Bureau of Statistics. Archived from the original on 20 April 2023. Retrieved 20 April 2023.
  2. "Greater Adelaide (GCCSA) (4GADE)". Australian Bureau of Statistics. Archived from the original on 6 April 2020. Retrieved 12 November 2019.
  3. "Great Circle Distance between ADELAIDE and MELBOURNE". Geoscience Australia. March 2004. Archived from the original on 28 January 2016. Retrieved 17 January 2016.
  4. "Great Circle Distance between ADELAIDE and CANBERRA". Geoscience Australia. March 2004. Archived from the original on 28 January 2016. Retrieved 17 January 2016.
  5. "Great Circle Distance between ADELAIDE and SYDNEY". Geoscience Australia. March 2004. Archived from the original on 28 January 2016. Retrieved 17 January 2016.
  6. "Great Circle Distance between ADELAIDE and Brisbane". Geoscience Australia. March 2004. Archived from the original on 28 January 2016. Retrieved 17 January 2016.
  7. "Great Circle Distance between ADELAIDE and Perth". Geoscience Australia. March 2004. Archived from the original on 28 January 2016. Retrieved 17 January 2016.
  8. Vignesh, K.S.; Rajadesingu, Suriyaprakash; Arunachalam, Kantha Deivi (2021). "Challenges, issues, and problems with zero-waste tools". Concepts of Advanced Zero Waste Tools. Elsevier. pp. 69–90. doi:10.1016/b978-0-12-822183-9.00004-0. ISBN 9780128221839. S2CID 230570450. Adelaide is the capital city of South Australia and includes 19 municipal areas.
  9. SCD2018/001 - Kaurna Peoples Native Title Claim[permanent dead link] National Native Title Tribunal. Retrieved 1 October 2022.
  10. Kaurna Heritage City of Adelaide. Retrieved 1 October 2022.
  11. "Aboriginal Culture". Experience Adelaide. Retrieved 13 October 2022.
  12. "Kaurna Place Names". kaurnaplacenames.com. Retrieved 2022-06-09.
"https://te.wikipedia.org/w/index.php?title=అడిలైడ్&oldid=4299373" నుండి వెలికితీశారు