1992
Jump to navigation
Jump to search
1992 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1989 1990 1991 1992 1993 1994 1995 |
దశాబ్దాలు: | 1970 1980లు 1990లు 2000లు 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 |
- జనవరి 1: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
ఫిబ్రవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
- ఫిబ్రవరి 7: యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకు సంబంధించిన మాస్ట్రిచ్ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
- ఫిబ్రవరి 8: ఫ్రాన్సులోని ఆల్బెర్ట్విలెలో శీతాకాల ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
మార్చి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
ఏప్రిల్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 |
మే | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 |
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
- జూన్ 8: బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో పృథ్వీ సదస్సు నిర్వహించబడింది.
జూలై | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 |
- జూలై 20: చెకొస్లోవేకియా అధ్యక్షుడు వాక్లావ్ హావెల్ రాజీనామా చేశాడు.
- జూలై 25: 25వ వేసవి ఒలింపిక్ క్రీడలు బార్సిలోనాలో ప్రారంభమయ్యాయి.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవిని చేపట్టాడు.
- జూలై 31: జార్జియా ఐక్యరాజ్య సమితిలో 179వ సభ్యదేశంగా చేరింది.
ఆగష్టు | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
సెప్టెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 |
- సెప్టెంబర్ 1: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తాలో ప్రారంభమైనది.
అక్టోబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
- అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి పదవిని చేపట్టాడు.
నవంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 |
- నవంబర్ 11: మతాధిపతులుగా మహిళలు ఉండడానికి ఇంగ్లాండు చర్చి అంగీకరించింది.
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
- డిసెంబర్ 4: అమెరికా మిలటరీ దళాలు సోమాలియాలో అడుగుపెట్టాయి.
- డిసెంబర్ 6: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును హిందూ అతివాదులు కూలగొట్టారు.
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 15: వందన కటారియా, భారతీయ హాకీ క్రీడాకారిణి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- మే 11: అదా శర్మ, భారతీయ చలనచిత్ర నటి.
మరణాలు
[మార్చు]- జనవరి 2: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898)
- జనవరి 12: కుమార్ గంధర్వ, సాంప్రదాయ సంగీత కళాకారుడు.
- ఫిబ్రవరి 22: బొడ్డేపల్లి రాజగోపాలరావు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. (జ.1923)
- మార్చి 23: ఫ్రెడరిక్ హేయక్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.
- ఏప్రిల్ 6: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (జ.1920)
- ఏప్రిల్ 12: మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (జ.1914)
- ఏప్రిల్ 20: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (జ.1921)
- ఏప్రిల్ 23: సత్యజిత్ రే, భారత సినీ దర్శకుడు.
- మే 10: కె.జి.రామనాథన్, భారతీయ గణిత శాస్త్రవేత్త. (జ.1920)
- జూన్ 21: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ"గా పేరొందాడు. (జ.1912)
- జూలై 1: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. (జ.1924)
- జూలై 17: కనన్ దేవి బెంగాలీ సినిమా నటి, గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1916)
- జూలై 18: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1906)
- సెప్టెంబరు 1: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (జ.1928)
- సెప్టెంబరు 2: బార్బరా మెక్క్లింటన్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- సెప్టెంబరు 24: సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1908)
- అక్టోబరు 3: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (జ.1898)
- అక్టోబర్ 8: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్.
- అక్టోబర్ 30: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (జ.1921)
- నవంబరు 7: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (జ.1920)
- నవంబర్ 10: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1926)
- డిసెంబర్ 30: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు.
- : ఉమ్మెత్తల కేశవరావు, నిజాం విమోచన ఉద్యమకారుడు. (జ.1910)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, జే.ఆర్.డీ.టాటా, సత్యజిత్ రే
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : భూపేన్ హజారికా.
- జ్ఞానపీఠ పురస్కారం : నరేశ్ మెహతా.
- జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: మారిస్ ఎఫ్ స్ట్రాంగ్.
నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం: జార్జెస్ చాపాక్.
- రసాయనశాస్త్రం: రుడాల్ఫ్ ఏ మార్కస్.
- వైద్యశాస్త్రం: ఎడ్మండ్ హెచ్ ఫిషర్.
- సాహిత్యం: డెరెక్ వాల్కట్.
- శాంతి: రిగోబెర్టా మెంచు.
- ఆర్థికశాస్త్రం: గారి బెకర్.