1925
స్వరూపం
1925 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1922 1923 1924 1925 1926 1927 1928 |
దశాబ్దాలు: | 1900లు 1910లు 1920లు 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]1925: విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
జననాలు
[మార్చు]- జనవరి 25: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
- జనవరి 25: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
- ఫిబ్రవరి 20: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
- ఏప్రిల్ 7: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (మ.2012)
- ఏప్రిల్ 12: అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (మ.1966)
- మే 29: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)
- జూలై 22: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (మ.1987)
- ఆగష్టు 1: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాదు బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (మ.2013)
- ఆగష్టు 18: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (మ.1972)
- ఆగష్టు 19: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (మ.2012)
- ఆగష్టు 31: ఆరుద్ర, కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు. (మ.1998)
- ఆగష్టు 7: ఎం.ఎస్.స్వామినాథన్, జన్యుశాస్త్రవేత్త, అంతర్జాతీయంగా పేరొందిన "హరిత విప్లవం" నిర్వాహకుడు.
- సెప్టెంబర్ 7: భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (మ.2005)
- సెప్టెంబర్ 12: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (మ.2017)
- అక్టోబర్ 18: ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) మాజీ డైరెక్టర్ (మ.2020)
- అక్టోబర్ 21: సూర్జీత్ సింగ్ బర్నాలా, రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2017)
- అక్టోబర్ 31: కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.2001)
- నవంబర్ 2: అబ్బూరి కమలాదేవి, తెలుగు రంగస్థల నటి. పురుష పాత్రలు ధరించడంలో పేరు పొందింది.
- నవంబర్ 3: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (మ.2011)
- నవంబర్ 5: ఆలూరి బైరాగి, తెలుగు కవి, (మ.1978)
- నవంబర్ 12: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (మ.2004)
- నవంబర్ 13: టంగుటూరి సూర్యకుమారి, తెలుగు సినిమా నటి, గాయకురాలు. (మ.2005)
- నవంబర్ 20: చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.
- డిసెంబర్ 12: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014)
- డిసెంబర్ 15: ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత. (మ.1997)
మరణాలు
[మార్చు]- జూన్ 16: చిత్తరంజన్ దాస్, భారత స్వాతంత్ర్య్య పోరాట నాయకుడు.
- ఆగష్టు 6: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1848)