1994
స్వరూపం
1994 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరం.
సంవత్సరాలు: | 1991 1992 1993 - 1994 - 1995 1996 1997 |
దశాబ్దాలు: | 1970లు 1980లు - 1990లు - 2000లు 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జనవరి
[మార్చు]- జనవరి 1: ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చింది.
- జనవరి 14: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బొరిక్ ఎల్సిన్లు క్రెమ్లిన్ ఒప్పందంపై సంతకాలుచేశారు.
ఫిబ్రవరి
[మార్చు]- ఫిబ్రవరి 22 - తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు. చలపతిరావు /[జ. 1938]
- ఫిబ్రవరి 12: శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు లిలాహామర్లో ప్రారంభమయ్యాయి.
మార్చి
[మార్చు]ఏప్రిల్
[మార్చు]- ఏప్రిల్ 15: గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.
- ఏప్రిల్ 16: యూరోపియన్ యూనియన్లో చేరడానికి ఫిన్లాండ్ ఓటర్లు అంగీకరించారు.
మే
[మార్చు]- మే 9: దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనాడు.
- మే 12: కెనడా అధికారిక శీతాకాలపు క్రీడగా ఐస్ హాకీ గుర్తింపు పొందినది.
జూన్
[మార్చు]- జూన్ 17: సాకర్ ప్రపంచ కప్ టోర్నమెంటు అమెరికాలో ప్రారంభమైంది.
- జూన్ 17: ఐస్లాండ్ డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యాన్ని పొంది రిపబ్ల్లిక్గా మారినది.
- జూన్ 22 - అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1908)
- జూన్ 23: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తొలి శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంది.
జూలై
[మార్చు]- జూలై 15: బృహస్పతి గ్రహాన్ని షూమేకర్ లెవి 9 తోకచుక్క ఢీకొనడం ప్రారంభమైంది. ఇది 6 రోజులు కొనసాగింది.
- జూలై 17: ప్రపంచ కప్ సాకర్ ను బ్రెజిల్ గెలిచింది. ఫైనల్లో ఇటలీని 3-2 స్కోరుతో పెనాల్టీల ద్వారా ఓడించింది.
- జూలై 25: ఇజ్రాయెల్, జోర్డాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఆగష్టు
[మార్చు]సెప్టెంబర్
[మార్చు]- సెప్టెంబర్ 28: వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు.
అక్టోబర్
[మార్చు]- అక్టోబర్ 2: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
డిసెంబర్
[మార్చు]- డిసెంబర్ 11: చెచెన్యాలోకి సైనికదళాలను పంపడానికి రష్యా అధ్యక్షుడు బొరిక్ ఎల్సిన్ ఆదేశించాడు.
- డిసెంబర్ 12: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు.
జననాలు
[మార్చు]- జూన్ 16: ఆర్య అంబేద్కర్, మరాఠీ సినీ నేపథ్యగాయని
మరణాలు
[మార్చు]- జనవరి 6: బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (జ.1913)
- జనవరి 9: జానీ టెంపుల్, అమెరికా బాస్కెట్బాల్ క్రీడాకారుడు.
- జనవరి 25: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
- ఫిబ్రవరి 18: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (జ.1933)
- ఫిబ్రవరి 22: తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు. (మ.1994)
- మార్చి 9: దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
- ఏప్రిల్ 9: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు.
- ఏప్రిల్ 9: చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (జ.1915)
- ఏప్రిల్ 22: రిచర్డ్ నిక్సన్, అమెరికా 37వ అధ్యక్షుడు (జ.1913)
- ఏప్రిల్ 23: రిచర్డ్ నిక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- మే 11: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (జ.1928)
- మే 15: ఓం అగర్వాల్, భారత స్నూకర్ క్రీడాకారుడు.
- మే 20: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1909)
- మే 29: ఎరిక్ హూనేకర్, తూర్పు జర్మనీకి చెందిన రాజకీయనేత. (జ.1912)
- జూన్ 9: జాన్ టింబర్జన్, డచ్చి ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1903)
- జూన్ 22: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
- జూలై 12: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924)
- ఆగష్టు 13: రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1937)
- ఆగష్టు 13: ఎలియాస్ కనెట్టి, సాహిత్యంలో నేబెల్ బహుమతి గ్రహీత. (జ.1905)
- ఆగష్టు 14: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (జ.1934)
- ఆగష్టు 18: రిచర్డ్ లారెన్స్ మిల్లింగ్టన్ సింగె, బ్రిటీష్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1914)
- ఆగష్టు 19: లారెన్స్ పాలింగ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1901)
- ఆగష్టు 23: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (జ.1940)
- సెప్టెంబర్ 28: వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912)
- సెప్టెంబర్ 30: ఆండ్రి మైకెల్ ఓఫ్, ఫ్రెంచి మైక్రోబయాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1902)
- అక్టోబర్ 24: ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (జ.1915)
- నవంబర్ 12: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (జ.1940)
- నవంబర్ 18: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928)
- నవంబర్ 23: బి.ఎస్. నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. (జ. 1929)
- డిసెంబరు 13: నీలం రాజశేఖరరెడ్డి, భారతీయ కమ్యూనిస్టు నేత. (జ.1918)
- : ఆచంట జానకిరాం, తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (జ.1903)
- : రామకృష్ణ బజాబ్, భారత పారిశ్రామికవేత్త.
పురస్కారాలు
[మార్చు]- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : దిలీప్ కుమార్.
- జ్ఞానపీఠ పురస్కారం : యు.ఆర్.అనంతమూర్తి.
- జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: మహాతిర్ బిన్ మహమ్మద్.
- టెంపుల్టన్ బహుమతి: మైకెల్ నొవొక్
నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం: బెర్ట్రామ్ బ్రూక్హౌజ్, క్లిఫర్ట్ గ్లెన్వుడ్ షల్.
- రసాయనశాస్త్రం: జార్జి ఆండ్రూ ఓలా.
- వైద్యశాస్త్రం: ఆల్ఫ్రెడ్ గిల్మన్, మార్టిన్ రాడ్బెల్.
- సాహిత్యం: కెంజుబురో ఓ.
- శాంతి: యాసర్ అరాఫత్, షిమన్ పెరెస్, ఇల్జక్ రాబిన్.
- ఆర్థికశాస్త్రం: రీన్హర్డ్ సెల్టెన్, జాన్ ఫోర్బెస్ నాష్, జాన్ హర్సాన్యి.